Thursday, February 21, 2008
మొక్కలతో శుబాకాక్షలు....
మీ ఆత్మీయుల పుట్టిన రోజు,పేళ్ళి రోజు, లాంటి ఎలాంటి శుబకార్యాలకైనా సరే మీ ప్రేమపూర్వకమైన బహుమతులు మరియు పువ్వుల బొకేలతో పాటు **పచ్చని మొక్కలతో... శుబాకాంక్షలు చెప్పండి, ఆ పచ్చని మొక్కలు వ్రుక్షాలుగా ఎదుగుతూ మీ ఆత్మీయుల మీద మీకుగల ప్రేమను వారికి ఎల్లప్పుడూ గుర్తుచేస్తాయి, వారి మనసుకు ప్రశాంతతనిస్తాయి, పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి.
ఉచితంగా.....మొక్కలు
ఎవ్వరికి,ఎప్పుడు,ఎక్కడ,ఎందుకు కావాలో మాకు చెప్పండి మీకు కావలసిన మొక్కలను మేము మరియు పర్యావరణ పరిరక్షనకు క్రుషి చేసే ప్రబుత్వ,ప్రైవేటు,అంతర్ఘాతీయ సంస్థలు ఉచితంగా లేధా కనీస ధరకు అందిస్థాయి .
Subscribe to:
Posts (Atom)