మీ ఆత్మీయుల శుబకార్యాలకు మీ (ప్రేమ+అభిమానం+బహుమతులు) తో పాటు+,
Thursday, February 21, 2008
ఉచితంగా.....మొక్కలు
ఎవ్వరికి,ఎప్పుడు,ఎక్కడ,ఎందుకు కావాలో మాకు చెప్పండి మీకు కావలసిన మొక్కలను మేము మరియు పర్యావరణ పరిరక్షనకు క్రుషి చేసే ప్రబుత్వ,ప్రైవేటు,అంతర్ఘాతీయ సంస్థలు ఉచితంగా లేధా కనీస ధరకు అందిస్థాయి .
నమస్కారములు... నాకు కొన్ని మొక్కలు కరీంనగర్ లో కావలెను.. రోడ్డుకు ఇరువైపులా పర్యావరణాన్ని తగ్గించే మొక్కలు ఎవైన పర్లేదు... మీకు వీలైతే rama@indiayouth.info కు ఒక మెయిల్ రాయండి ... లేదంటే 09848928482 కు ఫోన్ చేసి వివరాలు చెప్పగలరు.. ధన్యవాదములు, రాము మాదారపు
3 comments:
స్వాగతం.నయనానందకరంగా ఉంది.మీ గురించి ఇంకొంచెం వివరంగా రాయండి క్రమంగా.
మీ బ్లాగు పదికాలాల పాటు పచ్చగావుండాలిని ఆశిస్తూ....
నమస్కారములు...
నాకు కొన్ని మొక్కలు కరీంనగర్ లో కావలెను.. రోడ్డుకు ఇరువైపులా పర్యావరణాన్ని తగ్గించే మొక్కలు ఎవైన పర్లేదు... మీకు వీలైతే rama@indiayouth.info కు ఒక మెయిల్ రాయండి ... లేదంటే 09848928482 కు ఫోన్ చేసి వివరాలు చెప్పగలరు.. ధన్యవాదములు,
రాము మాదారపు
Post a Comment