Thursday, February 21, 2008
మొక్కలతో శుబాకాక్షలు....
మీ ఆత్మీయుల పుట్టిన రోజు,పేళ్ళి రోజు, లాంటి ఎలాంటి శుబకార్యాలకైనా సరే మీ ప్రేమపూర్వకమైన బహుమతులు మరియు పువ్వుల బొకేలతో పాటు **పచ్చని మొక్కలతో... శుబాకాంక్షలు చెప్పండి, ఆ పచ్చని మొక్కలు వ్రుక్షాలుగా ఎదుగుతూ మీ ఆత్మీయుల మీద మీకుగల ప్రేమను వారికి ఎల్లప్పుడూ గుర్తుచేస్తాయి, వారి మనసుకు ప్రశాంతతనిస్తాయి, పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
చాల బాగుంది, మీరు ఏమీ అనుకోకపోతే చిన్న సూచనలు.
1) మంట నక్క లో - తెలుగు టైటిల్స్ సరిగ్గా కనిపించటం లేదు, అది ఒకటి సరిచేసుకోండి.
2) వెనుక రంగు కొంచం నీలపు పచ్చ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.
ఇవి నా అభిప్రాయలు మాత్రమే.
Subject: Banner / Headings లో వ్రాసిన తెలుగు పదాలు మాత్రం సరిగ్గా
కనిపించటం లేదు --
* letter-spacing:0.2em; అన్న లైను ఓ తొనిమిది సార్లు ఉంది. దీన్ని
తొలగించండి.
ap2usblog@gmail.com
Post a Comment